– ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు సెన్సిటైజేషన్ కార్యక్రమంనవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు హాల్‌లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు నాల్సా పథకాలపై సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు […]

The post నాల్సా పథకాలపై అవగాహన కల్పించాలి appeared first on Navatelangana.