సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల రుణం ఇచ్చి ఆ కాలనీ బ్యాంక్ ఆక్షన్ కు వెళ్లకుండా ఆయన కాపాడారు. వందలాది సినీ కార్మికుల కుటుంబాల సొంతింటి కలను బతికించారు. ఇప్పుడు సినీ కార్మికులకు మరో వరాన్ని ఇచ్చారు. ఏపి ఫిలిం డెవలప్ కార్పొరేషన్ లో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ గా నియమితులైన చదలవాడ శ్రీనివాసరావును ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు […]

The post మరోమారు మంచి మనసు చాటుకున్న చదలవాడ appeared first on Navatelangana.