నవతెలంగాణ – నాచారం : నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీలో 11 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. జలబోయిన ప్రణీత్ యాదవ్ అనే బాలుడు గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తప్పిపోయే సమయంలో పసుపు రంగు టీ-షర్టు, నలుపు రంగు షార్ట్స్ ధరించి ఉన్నట్లు […]
The post మల్లాపూర్‌లో బాలుడు అదృశ్యం appeared first on Navatelangana.












