బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డినవతెలంగాణ-మిడ్జిల్ మిడ్జిల్ గ్రామాభివృద్ధిలో మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి పాత్ర మరువలేనిదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు మన్యం బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల నాయకులు వెంకట్ రెడ్డి 49వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా ఆయన ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఈ నెల 30న వెంకట్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా […]
The post మిడ్జిల్ గ్రామాభివృద్ధిలో వెంకట్ రెడ్డి పాత్ర మరువలేనిది appeared first on Navatelangana.











