నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ జిపి గ్రామంలో గురువారం నాడు జుక్కల్ ఎంపీవో రాము స్థానిక సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు గ్రామంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటగా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న కాల్వ పనును పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కొలతల ప్రకారం పనులు నిర్వహించాలని అయితేనే కూలీ డబ్బులు పూర్తిస్థాయిలో లభిస్తాయని ఉపాధి హామీ కూలీలకు సూచించారు. […]
The post మహమ్మదాబాద్ గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీవో appeared first on Navatelangana.













