నవతెలంగాణ – అచ్చంపేట : ప్రస్తుత సమాజంలో మాహిల పై ఏదో ఒక చోట వేధింపులు, దాడులు, జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు భాదితులకు పిర్యాదు చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గృహ హింస, వరకట్నం వేధింపులకు 181 న్యాయ వ్యవస్థ లో చట్టపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు సలహాలు కోసం 15100, సైబర్ మోసానికి గురియితే 1930,బహిరంగ ప్రదేశాలలో వేధింపులకు గురైతే. షీటీo 8712659795, గర్భిణీలు, భాలింతలు ఆసుపత్రి వెళ్ళటానికి 102, […]
The post మహిళలు, బాలికల కు రక్షణగా టోల్ ఫ్రీ నెంబర్లు. appeared first on Navatelangana.














