సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణనవతెలంగాణ – భువనగిరికార్మికుల హక్కులను కాలరాస్తున్న బిజెపి విధాలను ఎండగాడదామని నాటి అమరుల స్ఫూర్తితో తో మేడే సందర్భంగా కార్మికుల హక్కుల రక్షణకై కలిసి పోరాడుదామని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు. శనివారం రోజు మే డే సందర్భంగా భువనగిరి పట్టణంలో 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జండా శాఖ కార్యదర్శి బండి రవి ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాయ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ లో ఎల్లమ్మ […]
The post మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేద్దాం appeared first on Navatelangana.










