నవతెలంగాణ – జన్నారంజన్నారం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజివ్ గాంధీ  రెండు పర్యాయాలు భారతదేశనికి ప్రధాన మంత్రి గా పని చేశారని. అతి చిన్న వయస్సులొనే 40 ఏళ్ల కే దేశానికి ప్రధాన మంత్రి అయ్యారన్నారు. దేశానికి టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ, […]

The post మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి జన్నారంలో ఘన నివాళులు appeared first on Navatelangana.