నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి  మాజీ ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్ పెద్ద కుమారుడు బాధవత్ విశాల్ నాయక్  దినకర్మ కార్యక్రమం గురువారం మండలంలోని ఓపెన్ తలలో రూప్లా నాయక్ తండాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ధర్పల్లి మాజీ  జెడ్పిటిసి, బిఅర్ఎస్ రూరల్ ఇంచార్జీ బాజిరెడ్డి జగన్ మోహన్, మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, నాయకులు, […]

The post మాజీ ఎంపీపీ కుమారుడి దినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.