న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క‌నీస వేత‌నాల పెంపులో శాస్త్రీయ‌త లోపించింద‌ని, పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా వేత‌నాలు పెంచాల‌ని సీఐటీయు(సెంట‌ర్ ఫ‌ర్ ట్రేడ్ యూనియ‌న్) డిమాండ్ చేసింది. ఈ మేర‌కు గురువారం ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 14 ఏండ్ల త‌ర్వాత క‌నీస వేత‌నాల‌ను స‌వ‌రించ‌డం అభినంద‌నీయ‌మ‌ని, ఈ పెంపుతో కోటి 11ల‌క్ష‌ల మందికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని తెలియ‌జేసింది. కానీ పెంపు విష‌యంలో శాస్త్రీయ‌త లోపించింద‌ని, అశాస్త్రీయంగా వేత‌నాల‌ను స‌వ‌రించార‌ని సీఐటీయు విమ‌ర్శించింది. వేతనాల‌ను 4 క్యాట‌గీరీలుగా విభ‌జించి అన్ని రంగాల్లో […]

The post క‌నీస వేత‌నాల పెంపులో శాస్త్రీయ‌త లోపించింది: CITU appeared first on Navatelangana.