నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాక్లూర్ పరిధిలోని కల్లెడ గ్రామంలో సొసైటీ అధ్యక్షులు బురోల్ల అశోక్,కల్లెడ గ్రామ సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మండలంలోనే ముందుగా జీలుగు విత్తనాల […]

The post కల్లెడలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం appeared first on Navatelangana.