నవతెలంగాణ – మల్హర్ రావుజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు కల్పించడం,ఎన్ఎంఎంఎస్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ హాజరు వంటి ఏడు రకాల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్యదేవరాజ న్ ఇటీవల ఉత్తర్వులు జారీచెసినట్లుగా తెలిసింది. ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఉపాధిపనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలంలో […]

The post కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు! appeared first on Navatelangana.