నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రాజీవ్ గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని […]
The post కామారెడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి appeared first on Navatelangana.














