నవతెలంగాణ-రాయికల్తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక”కార్యక్రమంలో భాగంగా నేడు మండలస్థాయిలో ఎంపిక చేసిన ఇటిక్యాల గ్రామంలో పశువైద్య ఆరోగ్య,పశు సంపద సంతానోత్పత్తి మెగా శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ తెలిపారు.ఉదయం 7 గంటల నుండి జరిగే ఈ శిబిరంలో పశువుల ఆరోగ్య పరీక్షలు,అనారోగ్య పశువులకు చికిత్స,కృత్రిమ గర్భధారణ,గర్భధారణ పరీక్షలు, సంతానోత్పత్తి చికిత్సలు,మేలు జాతి తో దూడల ప్రదర్శన,సబ్సిడీ గడ్డి విత్తనాల పంపిణీ,సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఆడ దూడల ప్రోత్సాహం, పశుగ్రాసాల సాగుపై […]
The post ఇటిక్యాలలో మెగా పశువైద్య శిబిరం appeared first on Navatelangana.














