భాగ్యనగరంలో పట్టా లెక్కనున్న మరో 123 కిలోమీటర్ల మెట్రోరూ. 38,595 కోట్లతో 7 కారిడార్ల నిర్మాణంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో ప్రాజెక్టుఫేజ్-3 కింద 39 కిలోమీటర్ల ‘ఫ్యూచర్ సిటీ కారిడార్త్వరలోనే కేంద్రానికి సవరించిన డీపీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో కదిలిన ప్రాజెక్టు ఫైల్ నవతెలంగాణ-సిటీబ్యూరోకొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో రెండో దశ పట్టాలెక్కుతోంది.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో మెట్రో రెండో […]
The post హైదరాబాద్ మెట్రో రెండో దశకు అడుగులు appeared first on Navatelangana.












