నవతెలంగాణ – మర్రిగూడ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ […]
The post ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు appeared first on Navatelangana.














