నవతెలంగాణ – అశ్వారావుపేట స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని శుక్రవారం మద్ది కొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా సర్పంచ్ తాటి రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలను రైతు పొలాల దాకా తీసుకెళ్లేందుకు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతులను రైతులు అమలు చేస్తే […]

The post ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” appeared first on Navatelangana.