నవతెలంగాణ-మిడ్జిల్ హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పీఏసీఎస్ పాలకవర్గం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు పోలే శ్రీధర్ భాస్కర్ రెడ్డి, నరసింహ, మల్లయ్య, రాములు, పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా  సివో బాల్ రెడ్డి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమంతో పాటు సొసైటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని  పేర్కొన్నారు. […]

The post పదవీ బాధ్యతలు చేపట్టిన పీఎసీఎస్ పాలకవర్గం  appeared first on Navatelangana.