నవతెలంగాణ-హైదరాబాద్: ‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి` అని ఎంపి మహువా మోయిత్రా పేర్కొన్నారు. రక్షణ పై పార్లమెంటరీ స్థాయి కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతుండగా, ఇండిగో విమానంలో కొందరు పురుషులు తనను వేధించారని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపి మహువా మోయిత్రా గురువారం ఆరోపించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పెట్టిన ఒక పోస్ట్‌లో, ఇండిగో ఫ్లైట్ 6E 719లో ఈ సంఘటన జరిగిందని తృణమూల్ ఎంపి తెలిపారు. ” నేను ఈ రోజు […]
The post ‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి` appeared first on Navatelangana.














