న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవ‌ర్ల‌కు గాను 4 వికెట్లు కోల్పోయి 229ప‌రుగులు చేసింది. జీటీ బ్యాట‌ర్లు గిల్‌, సాయి సుద‌ర్శ‌న్, బ‌ట్ల‌ర్‌ అర్ధ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన గుజ‌రాత్ బ్యాట‌ర్లు దుమ్మురేపారు. ఏడు ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 84 ప‌రుగుల‌తో సాయి సుద‌ర్శ‌న్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. సుభ‌మ‌న్ గిల్ 64 ప‌రుగుల‌తో అమూల‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. […]

The post గిల్‌, సాయి సుద‌ర్శ‌న్, బ‌ట్ల‌ర్ అర్ధ సెంచ‌రీ..సీఎస్కే టార్గెట్ ఎంతంటే..? appeared first on Navatelangana.