నిరాశ్రయులైన 10 లక్షల మంది మహిళలు, బాలికలుఐక్యరాజ్యసమితి మహిళల వాదనా నివేదిక వెల్లడి గాజా : రఫా, ఇజ్రాయిల్ దురాక్రమణతో పాలస్తీనా పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ఇండ్లు, పాఠశాలలు, నిర్దేశిత ఆశ్రయాలతో సహా దాదాపు 90 శాతం పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. నీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం వంటి నిత్యావసర సేవలను ఇజ్రాయిల్ కఠినతరం చేసింది. అయినా ప్రాణాలతో బయటపడిన వారు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. అంతేకాక పదేపదే నిరాశ్రయులుగా మారడంతో పాటు వ్యాధుల ముప్పును […]
The post గాజా యుద్ధంతో అసమాన నష్టం appeared first on Navatelangana.













