అందుకే ఐపీఎల్ ఫైనల్ బెంగళూరు నుంచి తరలించాంఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ అరుణ్ కుమార్ ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఫైనల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుందని అనుకుంటే.. టైటిల్ పోరును అహ్మదాబాద్‌కు మార్పు చేస్తూ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ డిమాండ్లు బీసీసీఐ ప్రోటాకాల్స్ పరిధికి అతీతంగా ఉన్నాయని బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీనిపై […]
The post ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వలేం! appeared first on Navatelangana.













