సెమీస్‌లో దక్షిణ కొరియాపై గెలుపుషాంఘై (చైనా) : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్2లో భారత్ ఓ పతకం ఖాయం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్‌కప్‌లో మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో అగ్ర జట్టు, 10 సార్లు ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాపై 5-1తో ఘన విజయం సాధించింది. దీపిక కుమారి, అంకిత, మొహోద్ కుమ్‌కమ్ త్రయం దక్షిణ కొరియా ఆర్చర్లపై పైచేయి సాధించారు. 58-55, 56-56, 58-56తో సెమీఫైనల్లో గెలుపొందారు. దక్షిణ […]
The post ఆర్చరీలో పతకం ఖాయం appeared first on Navatelangana.












