వాడా ఆరు నెలల నోటీసు అడ్డంకిరెజ్లింగ్ సమాఖ్య రూల్స్ తో అనర్హత న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పోరుకు చేరినా.. పతకం చేజార్చుకున్న వినేశ్ ఫోగట్ మళ్లీ మ్యాట్‌పైకి రావాలనే సంకల్పానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇటు వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ), డబ్ల్యూఎఫ్‌ఐ (భారత రెజ్లింగ్ సమాఖ్య) రూల్స్ వినేశ్ ఫోగట్ రీ ఎంట్రీని సందిగ్ధంలో పడేశాయి. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజారిన నైరాశ్యంలో వినేశ్ […]
The post వినేశ్ పునరాగమనం కష్టమే! appeared first on Navatelangana.













