నితీశ్ కుమార్‌ కుమారుడు నిశాంత్‌‌తో సహా 32 మంది మంత్రులు ప్రమాణస్వీకారంపాట్నా : బీహార్‌ ‌రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి సామ్రాట్‌ ‌చౌదరి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్తగా జరిగిన మంత్రివర్గంలోకి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ‌కుమారుడు నిశాంత్‌ ‌కుమార్‌ ‌చోటు దక్కించుకున్నారు. నిశాంత్‌‌తోపాటు 32 మంది గురువారం మంత్రలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం పాట్నాలో గాంధీ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం […]

The post బీహార్ లోమంత్రివర్గ విస్తరణ appeared first on Navatelangana.