ఎస్‌ఎల్‌బీసీ కాలువల సామర్ధ్యాన్ని పెంచాలి :నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌డిండి ఎత్తిపోతల పథకం వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలసి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆఫ్ టెక్ పాయింట్ కు సంబంధించిన లెవల్ ఫిక్సేషన్ తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం […]
The post ‘డిండి’ని వేగంగా పూర్తి చేయండి appeared first on Navatelangana.














