కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేల ఆర్థిక సాయం2025-26లో 15,420 మంది లబ్దిదారులుప్రత్యేక దష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌పేద కుటుంబాల్లో ఆర్థిక ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో పడకుండా వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 1995లో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (చీఖీదీూ)ను తీసుకొచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సాయం […]
The post పేదలకు అండగా ఎన్‌ఎఫ్‌బీఎస్ appeared first on Navatelangana.














