ఎనిమిది ఏండ్లుగా జైలు జీవితంముంబయి : ఎల్గర్ పరిషద్ కేసులో విచారణ లేకుండా ఎనిమిది సంవత్సరాలుగా జైలులో నిర్బంధంలో ఉన్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2018లో నమోదైన ఎల్గర్ పరిషద్-భీమా కోరెగావ్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. బెయిల్ మంజూరు అయినప్పటికీ ప్రస్తుతం నవీ ముంబయిలోని తలోజా సెంట్రల్ జైలులో ఉన్న సురేంద్ర వెంటనే విడుదలయ్యే అవకాశం లేదు. మావోయిస్టు దాడికి సంబంధించిన మరో కేసులో ఆయన కస్టడీలో […]
The post ఎల్గర్ పరిషద్ కేసులోసురేంద్ర గాడ్లింగ్‌కు బెయిల్ appeared first on Navatelangana.












