నవతెలంగాణ- ఆర్మూర్మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన అక్కనపల్లి శివరాం (,58) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. సోమవారం తన వ్యవసాయ పొలంలో ఎర్రజొన్న సొప్పను తగలబెట్టాడు. అయితే ప్రమాదశాత్తూ ఆ మంటలు కాస్తా.. బోరుకు, పానెల్ బోర్డుకి వ్యాపించాయని తెలిపారు. మృతుడు పానెల్ బోర్డు నుండి కరెంటు వైర్లు తీయబోయి ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు […]
The post విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి appeared first on Navatelangana.
