ఆ పోలీస్‌ స్టేషన్‌ మొత్తంలో ఆమే ఏకైక మహిళా కానిస్టేబుల్‌. పైగా జూనియర్‌. సీఐ నుండి మిగతా అందరూ మగ పోలీసులే. వాళ్లదే ఆధిప్యతం. వాళ్లు ఏం చెబితే అదే చేయాలి. అలాంటి పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఓ దారుణమైన సంఘటన. ఇద్దరు అమాయకులు హత్యకు గురయ్యారు. ఆ సంఘటనకు సాక్షం ఆ లేడీ కానిస్టేబుల్‌. కేసు విచారణకు వచ్చినపుడు సాక్షం చెబితే చంపేస్తామని బెదిరించారు. ఉద్యోగం ఊడిపోతుందని హెచ్చరించారు. అయినా ఆమె న్యాయం వైపే నిలబడింది. […]

The post న్యాయాన్ని బ‌తికించిన కానిస్టేబుల్ రేవ‌తి appeared first on Navatelangana.