నవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండో విడత రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. కాటారం మండలం నస్తూరిపల్లి గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో స్వయంగా బటన్ నొక్కి నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.ఈ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానుండగా, రైతుల్లో ఆనందం […]

The post రైతులకు భారీ ఊరట – రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల appeared first on Navatelangana.