చకినాల అనిల్ కుమార్..నవతెలంగాణ – వేములవాడతెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోనీ తిప్పాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, రాష్ట్ర నాయకులు […]
The post టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు విజయవంతం చేయాలి appeared first on Navatelangana.
