నవతెలంగాణ – మద్నూర్ : రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో దేశ అభివృద్ధి కోసం చూపిన మార్గం ఆదర్శమని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రాజీవ్ గాంధీ చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు […]
The post దేశ అభివృద్ధి కోసం మార్గం చూపిన వ్యక్తి రాజీవ్ గాంధీ appeared first on Navatelangana.












