కృత్రిమ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద భారీ లైన్లు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిపై సీపీఐ(ఎం) ఆగ్రహం..హెచ్‌పీసీఎల్ రీజనల్ కార్యాలయం ఎదుట ధర్నాకార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌కు వినతి నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టించి, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చమురు కంపెనీలు దోచుకుం టున్నాయని సీపీఐ(ఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండదం డలతోనే ఈ బ్లాక్ మార్కెటింగ్ జరుగు తోందని ఆరోపించింది. కృత్రిమ కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ […]
The post చమురు కంపెనీల దోపిడీ appeared first on Navatelangana.








