ప్రపంచ కేంద్రంగాఎదుగుతోన్న తీరుదానిని వాషింగ్టన్‌ ఆపలేదని బీజింగ్ నమ్మకంఇకపై అమెరికా ‘అడ్డుకోలేని మహాశక్తి’ కాదని విశ్వాసం : ప్రముఖ విశ్లేషకులు ఆర్నో బెర్ర్టాండ్‌ బీజింగ్‌ : ప్రపంచంలో చైనా ఎదుగుతున్న తీరు అమెరికాను మించి ఉంటుందని కీలక నివేదికను ఉటంకిస్తూ ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు ఆర్నో బెర్ర్టాండ్‌ చెప్తున్నారు. భవిష్యత్‌‌లో చైనా కేంద్రంగానే ప్రపంచ రాజకీయ గమనం ఉంటుందని అంటున్నా రు. అమెరికా ఇక తమ ఎదుగుదలను అడ్డు కోలేదనీ, భవిష్యత్ ప్రపంచ వ్యవస్థ క్రమంగా చైనా […]

The post చైనాకు తిరుగుండదు appeared first on Navatelangana.