ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త దశ ప్రారంభమైంది. పాతకాలం లాగా పార్టీ కార్యాలయాల ముందు క్యూలు కట్టి సభ్యత్వాలు తీసుకునే యువత కంటే, సోషల్ మీడియా మీమ్స్, సెటైర్లు, వైరల్ వీడియోలు, డిజిటల్ ప్రచారాల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేసే తరం ముందుకు వస్తోంది. భారతదేశంలో “కాక్రోచ్ జనతా పార్టీ” వంటి వ్యంగ్య రాజకీయ ధోరణులు ఎలా వెలుగులోకి వచ్చాయో చూస్తే, దానికి సమాంతరంగా నేపాల్‌లో జరిగిన జెన్‌జీ యువజన ఉద్యమాలు గుర్తుకొస్తాయి. అక్కడ […]

The post బొద్దింకల గర్జన -‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ! appeared first on Navatelangana.