నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఓ లేగదూడపై దాడి చేసిన ఘటన మరవకముందే నేడు బాలుడిపై దాడి చేశాయి. కాలనీలో అటుగా వెళ్తున్న మంగళవారం పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే గమనించిన స్థానికులు బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినా బాలుడి కాలుపై కుక్క దాడి చేసింది. సమాచారం అందుకున్న బాలుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. […]
The post బాలుడిపై పిచ్చి కుక్క దాడి.. తీవ్ర గాయాలు appeared first on Navatelangana.








