మద్నూర్ తహసీల్దార్ ఎండి ముజీబ్నవతెలంగాణ – మద్నూర్ మన దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు లభిస్తున్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ అన్నారు. మంగళవారం మహనీయుల జయంతి వారోత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమాన్ని లచ్చన్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో […]

The post అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్కరికి హక్కులు appeared first on Navatelangana.