నవతెలంగాణ – అశ్వారావుపేట : వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో గురువారం అల్లిగూడెం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి, డి. స్రవంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని అమలు చేయడం ద్వారా చీడపీడలు, కలుపు మొక్కల సమస్యలను నియంత్రించవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ పామ్‌తో పాటు ఇతర ఉద్యాన పంటల్లో […]
The post అల్లిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.













