మేడే సందర్భంగా కార్మికులను సన్మానించిన సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డినవతెలంగాణ-వనపర్తికార్మికులు, పాలకవర్గం, ప్రజలు అంతా కలిసి సమిష్టి కృషితో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని, మరింత అభివృద్ధిని సాధించేందుకు అహర్నిశలు కృషి చేద్దామని బూసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మే డే సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్మికులను, కార్మిక సంఘ నాయకుడిని గ్రామ సర్పంచ్ తలకంటి ప్రభాకర్ […]
The post ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం appeared first on Navatelangana.










