చైనీస్ తైపీతో క్వార్టర్స్ పోరు నేడుథామస్ కప్ 2026 హార్సెన్స్ (డెన్మార్క్) : ప్రతిష్టాత్మక థామస్ కప్ (ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్స్)ను మరోసారి దక్కించుకునేందుకు టీమ్ ఇండియా అడుగులు వేస్తోంది. గ్రూప్ దశలో కెనడాపై 4-1, ఆస్ట్రేలియాపై 5-0తో విజయాలు సాధించిన భారత పురుషుల జట్టు చైనా చేతిలో 2-3తో నిరాశపరిచినా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 2022లో థామస్ కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్.. నేడు క్వార్టర్‌ఫైనల్లో బలమైన చైనీస్‌తైపీతో తాడోపేడో తేల్చుకోనుంది. చైనీస్‌తైపీ సింగిల్స్ […]
The post అదిగో సెమీఫైనల్! appeared first on Navatelangana.








