కింగ్ చార్లెస్‌ను కోరుతానన్న న్యూయార్క్ మేయర్ మమ్దానీన్యూయార్క్ : చారిత్రక కోహినూర్ వజ్రం భారత్‌కు తిరిగి ఇచ్చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని కలిసే అవకాశం వస్తే ఆ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తెలిపారు. బుధవారం కింగ్ చార్లెస్‌ను కలవడానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో బ్రిటన్ రాజుకు మీ సందేశం ఏమిటని ప్రశ్నించగా, ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారతీయ […]
The post కోహినూర్ వజ్రం భారత్‌కుతిరిగిచ్చేయాలి appeared first on Navatelangana.








