రూ.95.34 రికార్డు క్షీణత..వడ్డీ రేట్లు పెరగొచ్చు..ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్‌ కనిష్టాన్ని చవి చూసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడం, ఫారెక్స్‌ రిజర్వులపై ఒత్తిడి, ద్రవ్య లోటు పెరగడం తదితర పరిణామాలతో రూపాయి విలువ అగాథంలోకి పడిపోయింది. గురువారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 95.01 వద్ద ప్రారంభమైంది. […]

The post డాలర్‌ దెబ్బకు రూపాయి ఢమాల్‌ appeared first on Navatelangana.