విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామగ్రి అందాలివస్తువుల నాణ్యత విషయంలో రాజీపడొద్దుప్రతి విద్యార్థి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి : సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి కార్మికవర్గ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యార్థులకు పాఠ్య సామగ్రి సరఫరా విషయంలో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో […]
The post జవాబుదారీతనం పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం appeared first on Navatelangana.








