నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (111) మెరుపు సెంచరీతో కదం తొక్కగా, యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ (3/33) కీలక వికెట్లతో మాయ చేయడంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. […]
The post ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విజయం.. appeared first on Navatelangana.














