నవతెలంగాణ – వర్ధన్నపేటకాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ వర్ధన్నపేట బస్టాండ్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఆదరణకు నోచుకోలేదు. వ్రత నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహాలను పక్కన పెట్టారు. అప్పటినుండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ, తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ,మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాలను పట్టించుకున్న పాపాన పోలేదు. గత పది సంవత్సరాలుగా […]

The post ఆదరణకు నోచుకోను మాజీ ప్రధాని రాజీవ్ విగ్రహం appeared first on Navatelangana.