హీరో తరుణ్‌ భాస్కర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’.ఈ చిత్రాన్ని పవన్‌ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్‌ ప్రతాప, విజరు కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ సప్తస్వ మీడియా వర్క్స్‌, పిఓవి స్టోరీస్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు.రైటర్‌- డైరెక్టర్‌ కశ్యప్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఈచిత్రం నుంచి లేటెస్ట్‌గా మేకర్స్‌ ఫోర్త్‌ సింగిల్‌ ‘ప్రేమకి పులిహోర..’ రిలీజ్‌ చేశారు.టిపికల్‌ లవ్‌ సాంగ్‌లా […]

The post ‘ప్రేమకు పులిహోర కలిపామా…’ appeared first on Navatelangana.