మీ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చుఒక మొబైల్ నంబర్‌తోఒకే కుటుంబ వివరాల నమోదుఇంటి యజమాని పేరును ఒకసారి ఎంటర్ చేస్తే మార్చుకోలేం : సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్‌నవతెలంగాణ-సిటీబ్యూరోతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2027 జనగణన నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 2027 జనగణనపై శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సుమారు […]
The post నేటి నుంచేడిజిటల్ జనగణన appeared first on Navatelangana.










