ఒకేసారి 30 మందికి ట్రాన్స్‌ఫర్‌ఐ అండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా జీ ముకుందరెడ్డినారాయణ్‌పేట్‌ కలెక్టర్‌గా సీహెచ్‌ ప్రియాంకహైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ప్రియాంక అలపలు జిల్లాల కలెక్టర్ల మార్పునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లు సహా పలు విభాగాల్లోని 30 మంది ఐఏఎస్‌లను ఒకేసారి ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సంజరుకుమార్‌ (1995)ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ […]

The post భారీగా ఐఏఎస్‌ల బదిలీలు appeared first on Navatelangana.