ఆయన పోరాట స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌​పర్సా సత్యనారాయణ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వర్గ ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో పర్సా 11వ వర్థంతి సభను రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌ అధ్యక్ష‍తన నిర్వహించారు. ఈ సందర్భంగా పర్సా చిత్ర పట్టానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్‌ మాట్లాడుతూ […]

The post కార్మికోద్యమ ఆదర్శ నాయకుడు ‘పర్సా’ appeared first on Navatelangana.